కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- March 23, 2026
కువైట్ః కువైట్ లో అనుమతులు లేకుండా ఏరియల్ ఫోటోగ్రఫీ డ్రోన్లను వినియోగించిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ నాసర్ బౌస్లైబ్ వెల్లడించారు.ప్రస్తుతం డ్రోన్ల అనధికారిక వినియోగానికి సంబంధించి కఠినమైన హెచ్చరికలు ఉన్నాయని గుర్తుచేశారు.
ప్రస్తుత సంఘటనలకు సంబంధించిన ఫోటోలు తీయడం లేదా వీడియోలను తీయడం, షేర్ చేయడం వంటివి చేయరాదని, భద్రతా సూచనలను పౌరులు, నివాసితులు ఖచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది. జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాని, భద్రత కోసం అందరి సహకారం అత్యంత కీలకమని బ్రిగేడియర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!









