హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- March 23, 2026
మనామాః ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో ఖతార్ మరియు టర్కీ ప్రభుత్వాలకు బహ్రెయిన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈ సంఘటనపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రమాదం జరగడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ విమానం ఖతార్ ప్రాదేశిక జలాల్లో కూలిన ఘటనలో ఖతార్ కు చెందిన నలుగురు సైనిక సిబ్బంది మరియు ఖతార్-టర్కీ సంయుక్త దళాలకు చెందిన ఒకరితోపాటు ఇద్దరు టెక్నిషిన్లు మరణించారు. బాధితుల కుటుంబాలకు మరియు ఈ విషాదంతో ప్రభావితమైన వారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!









