హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- March 27, 2026
దోహా: హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ పరిధిలోని తన పలు కేంద్రాలకు సంబంధించిన ప్రవేశ మార్గాలలో మార్పులు చేసినట్లు హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) ప్రకటించింది.
మార్చి 31 నుండి ఖతార్ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్, ఆంబులేటరీ కేర్ సెంటర్, ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ మరియు మెడికల్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ వంటి కీలక కేంద్రాల ప్రధాన ద్వారాల వద్ద వాహనాల రాకపోకలను 'వన్ వే (one-way)' విధానానికి మారుస్తున్నట్లు HMC తెలిపింది.
ఈ సవరించిన రూట్స్ వెంట వాహనదారులు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా, HMC ఒక మ్యాప్‌ను కూడా విడుదల చేసింది.
వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేసే ప్రదేశాలకు వెళ్లడానికి 'అహ్మద్ బిన్ అలీ స్ట్రీట్'ను ఉపయోగించాలని సూచించారు. అదే సమయంలో, ప్రయాణికులను పికప్ లేదా డ్రాప్ కు వచ్చే వారు 'ఆసియాడ్ 2006 రోడ్'ను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్









