దుబాయ్ హాస్పిటల్లో హ్యాపీనెస్ సెంటర్
- August 03, 2016
లతీఫా హాస్పిటల్లో హ్యాపీనెస్ సెంటర్ని దుబాయ్ హెల్త్ అథారిటీ చైర్మన్ మరియు బోర్డ్ అండ్ డైరెక్టర్ జనరల్ హుమైద్ అల్ ఖాతిమి ప్రారంభించారు. వినియోగదారులకు అత్యున్నతస్థాయిలో సేవలు అందించడమే ఈ హ్యాపీనెస్ సెంటర్ లక్ష్యమని నిర్వాహకులు తెలపపిఆరు. రోజుకి 400 మంది వినియోగదారులకు సేవలందించడం ఈ హ్యాపీనెస్ సెంటర్ లక్ష్యం. బర్త్ సర్టిఫికెట్లు, హెల్త్ కార్డ్స్, మెడికల్ రిపోర్ట్స్, అపాయింట్మెంట్ రిజిస్ట్రేషన్, బుకింగ్, ఫార్మసీ సర్వీసెస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ నజూూష్ట్ర్య బోర్న్స్ వంటి సేవలు ఇక్కడ అందుతాయి. అల్ ఖాతిమి ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనీ, నిపుణులైనవారితో ఈ సర్వీసులు నిర్వహించబడ్తాయని, వీలైనంత త్వరగా ఆయా సర్వీసులు అందించేలా ఏర్పాట్లు చేశామని లతీఫా హాస్పిటల్ సీఈఓ డాక్టర్ మోనా తహల్క్ చెప్పారు.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







