అబూధాబీ లో 51 పాఠశాలల ఫీజు పెంచాలని నిర్ణయం

- August 03, 2016 , by Maagulf
అబూధాబీ లో 51 పాఠశాలల ఫీజు పెంచాలని నిర్ణయం

తొంభై ప్రైవేట్ పాఠశాలలు 2016-17 విద్యా సంవత్సరంలో  ఫీజు పెంచాలని అబూ ధాబీ విద్యామండలి (ఏ డి ఈ సి) కు దరఖాస్తు ద్వారా ప్రయత్నించారు. కానీ ఇందులో  51 పాఠశాలల  వారికి మాత్రమే ఏ డి ఈ సి    అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మరియు ఫీజులు పెంచుకొనేందుకు ఆమోదం పొందారు.

వీటిలో  15 శాతం  పాఠశాలలు ఆసియా విద్యావిధానం అమలు చేస్తుండగా , 75 ఇతర పాఠశాలలు వేరే ఇతర విద్యావిధానం అమలుచేస్తున్నాయి. పెరుగుతున్నపాఠశాలల సగటు ఫీజు పెరుగుదల సుమారు 6 శాతంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com