ఖతార్ లో పాస్‌పోర్ట్‌ డైరెక్టరేట్‌కు చెందిన 11 సేవా కేంద్రాలు, పని వేళలు..!!

- March 30, 2026 , by Maagulf
ఖతార్ లో పాస్‌పోర్ట్‌ డైరెక్టరేట్‌కు చెందిన 11 సేవా కేంద్రాలు, పని వేళలు..!!

దోహా: ఖతార్ వ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్‌ల సాధారణ డైరెక్టరేట్‌కు చెందిన 11 సేవా కేంద్రాల స్థానాలు, అక్కడ లభించే సేవలు మరియు పని వేళలను అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ప్రతి కేంద్రంలో అందుబాటులో ఉన్న సేవలను వివరిస్తూ, మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ వివరాలను పంచుకుంది.

ప్రధాన సేవా కేంద్రాలు మరియు వివరాలు:
HMC సేవా కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రల నమోదు, ట్రాఫిక్ మరియు మానవీయ సేవలు
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2350377</p>

ది పెర్ల్ సేవా కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రల నమోదు, ప్రభుత్వ సేవల సముదాయ సేవలు
పని వేళలు:ఉదయం 7:30 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2340400 / 2340444

సోఖ్ వాఖిఫ్ (Souq Waqif) సేవా కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, ట్రాఫిక్ సేవలు
పని వేళలు: ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:2340608

అల్ ఖోర్ సేవా కేంద్రం
సేవలు:పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రల నమోదు, ట్రాఫిక్, ప్రభుత్వ సేవల సముదాయ సేవలు, ఖతారీ పాస్‌పోర్ట్‌ల సేవలు
పని వేళలు:ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:351299

అల్ షమాల్ సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్, ప్రభుత్వ సేవల సముదాయం
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:2351900

ఉమ్ సలాల్ సేవల కేంద్రం
సేవలు:పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్
పని వేళలు:ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2351842

వక్రా సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్, ప్రభుత్వ సేవల సముదాయం
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:2351055

ఉమ్ సెనీమ్ సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్:2351151

రయ్యాన్ సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్, ప్రభుత్వ సేవల సముదాయం
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2350333

షహానియా సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30 వరకు
సంప్రదించాల్సిన నంబర్: 2352888

మెసైమీర్ సేవల కేంద్రం
సేవలు: పాస్‌పోర్ట్‌లు, వేలిముద్రలు, ట్రాఫిక్
పని వేళలు: ఉదయం 7:00 – మధ్యాహ్నం 12:30
సంప్రదించాల్సిన నంబర్ : 2350888

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com