సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- March 30, 2026
జెడ్డా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సోమవారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆయనకు జెడ్డాలోని కింగ్ అబ్దులజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, గల్ఫ్ ప్రాంతీయ పరిణామాలు, పరస్పర సహకార అంశాలపై కీలక చర్చలు జరిపారు. గల్ఫ్ దేశాల ఐక్యతను బలోపేతం చేసే దిశగా ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
సౌదీ–ఖతార్ సంబంధాలు గత కొన్నేళ్లలో మరింత బలపడుతున్న నేపథ్యంలో, ఈ పర్యటనను దౌత్యపరంగా కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల నాయకుల భేటీ ప్రాంతీయ స్థిరత్వం మరియు భద్రతా అంశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి







