కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- April 01, 2026
మస్కట్: ఒమన్ లోని బౌషర్ విలాయత్‌లోని ఒక విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన వెర్ హౌజ్ నుండి భారీ మొత్తంలో విద్యుత్ కేబుల్స్ చోరీకి గురయ్యాయి. చోరీ ఆరోపణల నేపథ్యంలో ఆసియాకు చెందిన దేశాలకు చెందిన ముగ్గురు వలసదారులను అరెస్టు చేసినట్లు మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది.అరెస్టయిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







