టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- April 02, 2026
దుబాయ్ః దుబాయ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ( RTA) మరియు కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన కొత్త ఒప్పందం.. కొంతమంది నివాసితులకు పార్కింగ్ మరియు టోల్ ఫీజుల నుండి మినహాయింపులను, అలాగే టాక్సీ ఛార్జీలలో తగ్గింపును అందివ్వనుంది. 'ఫ్యామిలీ ఫస్ట్' కార్యక్రమానికి మద్దతు ఇచ్చే ఈ కొత్త ఒప్పందంలో వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు విద్యార్థులకు ప్రయోజనాలు అందిచబడతాయి.
ప్రధాన కార్యక్రమాలు:
- సీనియర్ ఎమిరేటీలకు పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు
- సీనియర్ ఎమిరేటీలు మరియు విద్యార్థులకు ప్రజా రవాణా ఛార్జీలపై తగ్గింపు
- సాలిక్ టోల్ ఫీజులు, పార్కింగ్ ఛార్జీలు, ప్రజా రవాణా ఛార్జీలు, వాహన రిజిస్ట్రేషన్ మరియు పునరుద్ధరణ ఫీజుల నుండి దివ్యాంగులకు మినహాయింపు
- దివ్యాంగులకు టాక్సీ ఛార్జీలు మరియు డ్రైవర్ లైసెన్సింగ్ ఫీజులలో 50 శాతం తగ్గింపు
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







