మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- April 03, 2026
మక్కా: మక్కా ప్రాంతంలోని అన్ని పాఠశాలలకు సమ్మర్ కు సంబంధించి కొత్త పనివేళలు ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వస్తాయని విద్యా శాఖ ప్రకటించింది.
వేసవి కాలంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బందికి మరింత అనుకూలమైన లెర్నింగ్ వాతావరణాన్ని కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉదయం షిఫ్ట్ పాఠశాలల్లో మార్నింగ్ అసెంబ్లీ ఉదయం 6:45 గంటలకు, క్లాసెస్ ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతాయని విద్యాశాఖ తెలిపింది.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆమోదించిన షెడ్యూళ్ల ప్రకారం, నిరంతర విద్యా పాఠశాలల్లో బాలురకు సాయంత్రం 5:00 గంటలకు మరియు బాలికలకు మధ్యాహ్నం 3:00 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







