నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- April 03, 2026
దోహా: జాతీయ హెచ్చరిక వ్యవస్థ (National Warning System) హెచ్చరిక సౌండ్ ఉన్న వీడియోలు లేదా ఆడియో రికార్డింగ్‌లను ప్లే చేయవద్దని ప్రజలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఒక ప్రకటనను జారీ చేసింది.
నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ టోన్లను మొబైల్ ఫోన్ రింగ్టోన్లుగా ఉపయోగించడం లేదా సమావేశాలు, బహిరంగ ప్రదేశాలలో వాటిని ప్రసారం చేయడం వలన భయాందోళనలు పెరిగి, ప్రజా ప్రశాంతతకు భంగం కలగవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
జాతీయ హెచ్చరిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







