యూఎస్ టాప్ 200 వెల్త్ మేనేజర్లలో 4 భారతీయులు
- August 04, 2016
అమెరికాలోని అత్యధిక సంపద నిర్వహించే టాప్ 200 వెల్త్ మేనేజర్లలో నలుగురు భారత సంతతివారికి స్థానం దక్కింది. ఈ 200 మంది కలిసి సుమారు 675 బిలియన్ డాలర్ల సంపదను నిర్వహిస్తున్నారు. మెరిల్ లించ్ ప్రైవేటు బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్‌లో పనిచేసే రాజ్శర్మా, ఆకాశ్ చోప్రాలు వరుసగా 17, 129 వ స్థానాలను దక్కించుకున్నారు. మెరిల్ లించ్ వెల్త్ మేనేజ్మెంట్లో పనిచేసే సన్నీ కొఠారీ 176వ ర్యాంకును పొందారు. మోర్గాన్ స్టాన్లీలో పనిచేసే రాజుపాఠక్ 184వ స్థానంలో ఉన్నారు. ఈ 200 మంది వెల్త్‌మేనేజర్లు సిలికాన్ వ్యాలీ బిలియనీర్లు, వాల్‌స్ట్రీట్ టైటాన్స్, సంపన్నకుటుంబాల వారి సంపదను నిర్వహిస్తుంటారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







