దేశంలో భారీగా బంగారం నిల్వలు బయటపడ్డాయి
- August 04, 2016
దేశంలో భారీగా బంగారం నిల్వలు బయటపడ్డాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ఆధ్వర్యంలో బంగారు గనుల కోసం అన్వేషణ జరిపారు. ఈ విషయాన్ని నేడు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది. గత మూడేళ్లుగా జీఎస్ఐ నిర్వహించిన ఖనిజాన్వేషణలో ఈ విషయం బయటపడినట్లు పేర్కొంది. ముఖ్యంగా బిహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. వీటిల్లో అత్యధికంగా రాజస్థాన్‌లో 6.78మిలియన్ టన్నుల బంగారం ఉంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







