కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- April 09, 2026
కువైట్: ఆరవ రింగ్ రోడ్డులోని సాద్ అల్-అబ్దుల్లాకు ఎదురుగా రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారని కువైట్ అగ్నిమాపక దళం ప్రకటించింది. సమాచారం అందగానే అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి తహ్రీర్ స్టేషన్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని, అనంతరం ఘటనా స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగించారని కువైట్ అగ్నిమాపక దళం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







