కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!

- April 09, 2026 , by Maagulf
కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!

కువైట్: ఆరవ రింగ్ రోడ్డులోని సాద్ అల్-అబ్దుల్లాకు ఎదురుగా రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారని కువైట్ అగ్నిమాపక దళం ప్రకటించింది. సమాచారం అందగానే అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి తహ్రీర్ స్టేషన్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని, అనంతరం ఘటనా స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగించారని కువైట్ అగ్నిమాపక దళం ఒక ప్రకటనలో తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com