'జనతా గ్యారేజ్' చిత్ర గీతాలు ఈనెల 12న విడుదల..
- August 04, 2016
ఎ న్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. కొరటాల శివ దర్శకుడు. సమంత, నిత్య మేనన్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 12న హైదరాబాద్‌లో విడుదల చేస్తారు. వచ్చే నెల 2న 'జనతా గ్యారేజ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చితాన్ని విడుదల చేస్తున్నారు. మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కాజల్ ప్రత్యేక గీతంలో నర్తించనుంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









