స్పెయిన్ లో 'మిస్టర్' షూట్ ముగిసింది..
- August 04, 2016
శ్రీను వైట్ల -వరుణ్ తేజ కలయికలో తెరకెక్కుటున్న చిత్రం మిస్టర్ . ఈ సినిమా తొలి షెడ్యూలు ను స్పెయిన్ లో షూట్ చేశారు.దాదాపు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిగింది. ఇప్పుడీ షెడ్యూలు ముగిసింది. ఈ షెడ్యూలో దాదాపు నలఫై శాతం టాకీ పార్ట్ ముగిసిందని చిత్ర యూనిట్ చెప్పింది. త్వరలోనే హైదరాబాద్ లో రెండో షెడ్యూలు ప్రారభింస్తారు. ఈ చిత్రంలో వరుణ్ కు జోడిగా లావణ్య త్రిపాఠీ, హెబ్బా పటేల్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా శ్రీను వైట్ల కి చాలా కీలకం. వరుస పరాజయలాతో రేసులో వెనకబడ్డాడు వైట్ల. అయితే ఇప్పుడు దర్శకుడిగా ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ హిట్టు పడాలంతే. ఆ హిట్ 'మిస్టర్' తో వస్తుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు వైట్ల.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







