ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- November 09, 2026
యూఏఈ: షార్జా ఎమిరేట్‌లోని ఖోర్ ఫక్కాన్‌లో అల్ లులూయా బీచ్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. బీచ్ తీర ప్రాంతంలో సముద్రపు నీటిపై చమురు మరకలు (Oil Slicks) గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీచ్‌కు వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
బీచ్ తిరిగి తెరిచే వరకు ప్రజలు అక్కడికి వెళ్లకుండా సహకరించాలని, అధికారులు జారీ చేసే భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ
- ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!
- సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!
- ఖతార్‌లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- కువైట్‌లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!







