సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'బాబు బంగారం'
- August 05, 2016
బొబ్బలిరాజా ఈజ్ బ్యాక్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్న అగ్ర కథానాయకుడు వెంకటేష్. మారుతీ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'బాబు బంగారం'. నయనతార కథానాయిక. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న 'బాబు బంగారం' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







