సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'బాబు బంగారం'

- August 05, 2016 , by Maagulf
సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'బాబు బంగారం'

బొబ్బలిరాజా ఈజ్‌ బ్యాక్‌ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్న అగ్ర కథానాయకుడు వెంకటేష్‌. మారుతీ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'బాబు బంగారం'. నయనతార కథానాయిక. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'బాబు బంగారం' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, ఎస్‌. నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com