జైల్లో అనూహ్య ఘటన
- August 05, 2016
అత్యాచార ఆరోపణలతో జైలుకెళ్లిన నిందితుడిపై తోటి ఖైదీలు దాడి చేసి చంపేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని సుపేలా పోలీసుస్టేషన్ పరిధిలో నివసిస్తున్న అజయ్ దేవంగన్(34) అనే వ్యక్తి కన్న తల్లినే వేధించిన ఆరోపణలపై అరెస్టయ్యాడు. ఈ రోజు ఉదయం జైలు సిబ్బంది చూసేసరికి తనగదిలో చనిపోయి ఉన్నాడు. తోటి ఖైదీలు ఇద్దరు అతడిపై దాడిచేసి తీవ్రంగా కొట్టి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!









