జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- April 20, 2026
మనామాం దేశానికి ద్రోహం చేసిన లేదా భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించిన వారిపై అవసరమైన అన్ని చర్యలను తక్షణమే అమలు చేయాలని కింగ్ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా ఆదేశించారు. జాతీయ బాధ్యత మరియు చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
బహ్రెయిన్ పౌరసత్వానికి సంబంధించిన కేసులను సమీక్షించి, దానిని నిలుపుకోవడానికి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు అని నిర్ధారించి, తదనుగుణంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి సున్నితంగా ఉందని, జాతీయ బాధ్యత ఆధారంగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మాతృభూమి నైతికంగా, సామాజికంగా ఒక గొప్ప బాధ్యత మరియు గౌరవమని, దాని భద్రతకు భంగం కలిగించే లేదా దాని విధులను ఉల్లంఘించే చర్యలను ఏమాత్రం సహించవద్దని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









