ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- April 20, 2026
దోహా: ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద కొన్ని నిర్వహణ పనులను చేపట్టేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో సమన్వయంతో పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దోహా వైపు వెళ్లే ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ టన్నెల్ ను ఏప్రిల్ 24న అర్ధరాత్రి 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు, అంటే ఎనిమిది గంటల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మూసివేత సమయంలో, ఘర్రాఫత్ అల్ రాయన్ నుండి దోహా వైపు వచ్చే వాహనదారులు, ప్రత్యామ్నాయ మార్గంగా ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ సిగ్నల్స్‌ను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







