ఇస్రోతో తెలంగాణా రాష్ట్రం ఉప్పందం
- August 05, 2016
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుపై ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్ల కోసం అని వివరించారు. డ్రోన్ పరిజ్ఞానంతో ప్రాజెక్టులు, కాల్వల పూర్తి సమాచారం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ప్రాజెక్టు కింద ఉన్న సాగు భూమి పూర్తి వివరాలు ఈ పరిజ్ఞానంతో కచ్చితంగా తెలుస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుందని హరీశ్‌రావు వెల్లడించారు. ఒప్పంద పత్రాలపై మంత్రి హరీశ్‌రావు, ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







