యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- April 24, 2026
కరీంనగర్: కరీంనగర్ టౌన్ సాంకేతిక రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో రోహేలాస్ టెక్ ఐటీ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో 'టినీ టెక్నీస్-2K26' పేరుతో ప్రత్యేక టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్ను నిర్వహిస్తున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా టెక్నాలజీపై అవగాహన కల్పించనున్నారు.
యువతలోని టెక్ మేధస్సుకు పదును పెట్టి, వారిని భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయడం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు వివిధ రంగాలకు చెందిన నిపుణులైన వక్తలకు రోహేలాస్ టెక్ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం.6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు,
రోహేలాస్ టెక్ ఐటీ సొల్యూషన్స్ సాంకేతికత పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







