తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- April 25, 2026
దోహా: తాజా ప్రాంతీయ పరిణామాలపై ఖతార్ అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి చర్చించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలు అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని, దానిని పటిష్టం చేయడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ప్రయత్నాలను సమీక్షించాయి.
సముద్ర భద్రత మరియు ప్రపంచ సఫ్లై చైన్ లపై కూడా వారు చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించి, శాంతియుత పరిష్కారాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని హెచ్‌హెచ్ అమీర్ స్పష్టం చేశారు. భద్రతను పెంపొందించడంలో భాగంగా మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు మద్దతుగా ఖతార్ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో తన సమన్వయాన్ని కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







