ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత ..
- August 06, 2016
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే, భాజపాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. లోక్‌సభ సాక్షిగా వీరప్పమొయిలీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కోరారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పొరుగు రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని హెచ్చరించారని చెప్పారు. సభలో నిన్న మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు చట్టంలో.. హామీలను ఎందుకు పొందపరచలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి, నీతి ఆయోగ్ ఛైర్మన్ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







