బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- April 27, 2026
మనామాః బహ్రెయిన్ లో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతిలో చేరబోయే కొత్త విద్యార్థుల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనవరి 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 మధ్య జన్మించిన పిల్లలు ఒకటో తరగతిలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదు ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. తమ పిల్లల పేర్లను నమోదు చేయాలనుకునే పేరెంట్స్ బహ్రెయిన్ జాతీయ పోర్టల్ (http://bahrain.bh) ద్వారా లేదా విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ (http://moe.gov.bh) ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







