తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్

- April 28, 2026 , by Maagulf
తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్

తిరుమల: భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్లు, ఎస్పీ  సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com