గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- May 02, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ శనివారం లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీవీ ఆనంద్ గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టినందుకు గవర్నర్ ఆయనకు అభినందనలు తెలిపారు.
అనంతరం వారిద్దరి మధ్య స్వల్ప సమావేశం జరిగింది. రాష్ట్ర శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థకు సంబంధించిన పలు అంశాల పై చర్చించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







