మెదక్‌ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మోడీ

- August 07, 2016 , by Maagulf
మెదక్‌ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మోడీ

మెదక్‌ జిల్లా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలంలోని కోమటిబండ గ్రామంలో ఆయన మిషన్‌ భగీరథ తొలి యూనిట్‌ ప్రధాని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com