రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!

- May 09, 2026 , by Maagulf
రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!

మనామా: రాస్ జువాయెడ్ తీరానికి సమీపంలోని జలాల్లో మునిగి 48 ఏళ్ల ఆసియా వ్యక్తి ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల ప్రకటన ప్రకారం.. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ బృందాలు అతని మృతదేహాన్ని వెలికితీశాయి. సంబంధిత అధికారులు సంఘటనా స్థలంలో అవసరమైన విధివిధానాలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలింనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మృతుడికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com