దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- May 09, 2026
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్ లో లేబర్, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన పలువురిని ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు చెందిన 47 మంది ప్రవాసులు ఒమన్ లోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించి ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు.
కార్మిక చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని ప్రొత్సహించవద్దని పోలీస్ అధికారులు సూచించారు. చట్టాలకు విరుద్ధంగా ఉంటున్న వారి వివరాలు తెలిస్తే.. సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అధికారిక ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తెలియజేయాలని రాయల్ ఒమాన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







