రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- May 11, 2026
భారత రూపాయి చరిత్రలోనే అత్యంత దారుణమైన పతనాన్ని సోమవారం చవిచూసింది. అమెరికా డాలర్తో పోలిస్తే 82 పైసలు క్షీణించి, 95.31 వద్ద రికార్డ్ కనిష్టానికి పడిపోయింది. ఇరాన్ శాంతి ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించడం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల దీనికి కారణాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ మారక నిల్వలు $7.79 బిలియన్లు తగ్గి $690.69 బిలియన్లకు పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. రూపాయి మరింత బలహీనపడి 95.50కి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







