ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- May 12, 2026
దోహా:ఖతార్ లో ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ 2026ను వాయిదా వేస్తున్నట్లు ఓల్డ్ దోహా పోర్ట్ ప్రకటించింది. ఈ పోటీకి సంబంధించిన కొత్త తేదీని తర్వాతి దశలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇది మే 13 నుండి 16 తేదీల మధ్య ఓల్డ్ దోహా పోర్ట్‌లో జరగాల్సి ఉంది. ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ.. ఖతార్‌లోనే అతిపెద్ద చేపల వేట కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇది దేశపు చేపల వేట సంప్రదాయాలను చాటిచెప్పడంతో పాటు స్థానిక మత్స్యకార సమాజానికి అండగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్‌కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!
- ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!









