ఖైదీల విడుదల ఒప్పందాన్ని స్వాగతించిన ఒమన్..!!
- May 16, 2026
మస్కట్: అమ్మాన్లో జరిగిన తాజా విడత చర్చలు విజయవంతంగా ముగియడాన్ని ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. ఈ చర్చల ఫలితంగా, యెమెన్ సంక్షోభంతో సంబంధం ఉన్న 1,600 మందికి పైగా ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయడానికి సంబంధిత పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
డిసెంబర్ 2025లో ఒమన్ సుల్తానేట్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల సందర్భంగా కుదిరిన అవగాహనల ఆధారంగా ఈ ఒప్పందం రూపొందినట్టు పేర్కొంది. యెమెన్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో చేపట్టిన మానవతా ప్రయత్నాలలో ఇది నిరంతర పురోగతిని ప్రతిబింబిస్తుందపి తెలిపింంది. ఈ మానవతా ఒప్పందం అమలును సులభతరం చేయడంలో మరియు మద్దతు ఇవ్వడంలో జోర్డాన్, ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ చేసిన కృషిపై సుల్తానేట్ ప్రశంసలు కురిపించింది.

తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!