యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- May 18, 2026
అబుదాబి: యూఏఈలో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సందర్భంగా నాలుగు రోజుల చెల్లింపు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. మే 26 నుంచి 29 వరకు అరఫాత్ దినం మరియు ఈద్ అల్ అదా పండుగల సందర్భంగా సెలవులు వర్తిస్తాయని మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) వెల్లడించింది.
యూఏఈ కేబినెట్ నిర్ణయించిన అధికారిక ప్రభుత్వ సెలవుల నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ సెలవులతో ప్రైవేట్ రంగ ఉద్యోగులు వరుసగా నాలుగు రోజుల పాటు విశ్రాంతి పొందనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలకు ముస్లింలు సన్నాహాలు ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







