ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో మెగా జాబ్‌మేళాను ఏర్పాటు..

- August 08, 2016 , by Maagulf
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో మెగా జాబ్‌మేళాను ఏర్పాటు..

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా నగర పోలీసులు చర్యలు చేపడుతున్నారు. నగరంలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పోలీసులు సోమవారం మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. అంబర్‌పేట ఇంపీరియల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఈరోజు ఉదయం ఈ మెగా జాబ్ మేళాను సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాలో పలు కంపెనీలో పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com