తగ్గిన పసిడి, వెండి ధరలు
- August 08, 2016
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరలు కాస్త దిగొస్తున్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధర రూ. 30 తగ్గింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,900గా ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పడిపోయింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం 1,331.59 అమెరికన్ డాలర్లుగా ఉంది. జులై 29 నుంచి సింగపూర్లో ఇదే కనిష్ఠ ధర. వెండి ధర కూడా నేడు రూ. 50 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,250గా ఉంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







