పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!

- May 21, 2026 , by Maagulf
పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!

కువైట్: గ్రౌండ్ ఫోర్స్ ఇంజనీరింగ్ కార్ప్స్‌ కు చెందిన ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఇన్‌స్పెక్షన్ గ్రూప్ దేశంలోని ఉత్తర భాగంలో శకలాలు మరియు పేలుడు పదార్థాల అవశేషాలను తొలగించినట్టు కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ఈ సమయంలో వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు నియంత్రిత నిర్మూలన కార్యకలాపాల ఫలితమేనని, వాటివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైన్యం పప్రజలను కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com