పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!
- May 21, 2026
కువైట్: గ్రౌండ్ ఫోర్స్ ఇంజనీరింగ్ కార్ప్స్ కు చెందిన ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఇన్స్పెక్షన్ గ్రూప్ దేశంలోని ఉత్తర భాగంలో శకలాలు మరియు పేలుడు పదార్థాల అవశేషాలను తొలగించినట్టు కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ఈ సమయంలో వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు నియంత్రిత నిర్మూలన కార్యకలాపాల ఫలితమేనని, వాటివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైన్యం పప్రజలను కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







