వలసదారులకి కమర్షియల్ లైసెన్సులపై హెచ్చరికలు
- August 08, 2016
గవర్నమెంట్ అండ్ మాన్ పవర్ రిస్ట్రక్టింగ్ ప్రోగ్రామ్ (జిఎర్ఆర్పి) సెక్రెటరీ జనరల్ ఫాజి అల్ మజ్దాలి, కమర్షియల్ లైసెన్సుల్ని వలసదారులకు లీజుకు ఇవ్వడంపై హెచ్చరికలు జారీ చేశారు. ఈ విధానం ద్వారా అక్రమాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, హెచ్చరికల్ని బేఖాతరు చేసేవారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాల ద్వారా ఏడాదికి 18.1 బిలియన్ డాలర్ల మొత్తం వలసదారుల నుంచి ఔట్‌ఫ్లో అవుతోందని చెప్పారాయన. ఈ మొత్తం, ఆయిల్ రెవెన్యూస్‌లో 53 శాతంగా ఆయన స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ షాపులు, రిపేర్ వర్క్‌షాప్స్, ఫొటోగ్రఫీ, వీడియో సాప్స్, స్పేర్ పార్ట్స్ షాప్స్, కార్ బ్యూటిఫికేషన్ షాప్స్ ఖచ్చితంగా కువైటీలకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







