గోదావరి పుష్కరాల చివరిరోజు పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు
- July 24, 2015
గోదావరి పుష్కరాల చివరిరోజు పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఏపీ, తెలంగాణల్లోని గోదావరి పుష్కర ఘాట్లలో భక్తులు కిటకిటలాడారు. రాజమండ్రి, నర్సాపురం, కొవ్వూరు పుష్కరఘాట్లు భక్తులతో కోలాహలంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేదార్ఘాట్, కోడేరు ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలలో సాయంత్రం ఆరు గంటలకు గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలు జరగనున్నాయి. వెయ్యిమంది కూచిపూడి కళాకారుల నృత్యం, మంగళంపల్లి బాలబురళీకృష్ణచే కర్ణాటక గాత్ర సంగీతం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







