సెప్టెంబర్లో పట్టాలెక్కనున్న వేగవంతమైన రైలు
- August 08, 2016
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. సెప్టెంబర్‌లో ఈ రైలును ప్రారంభించనున్నట్లు చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. జెంగ్‌జౌ-షుజౌ మధ్య ఈ రైలు నడవనుంది.
బుల్లెట్ రైలు వేగాన్ని మించి.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును చైనా రూపొందించిన విషయం తెలిసిందే. గంటకు 380 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. సాధారణంగా జెంగ్‌జౌ నుంచి షుజౌ వెళ్లడానికి 2.33 గంటల సమయంల పడుతుంది. అయితే ఈ హైస్పీడ్ రైల్లో వెళితే 80 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చట. ఈ రైలు రాకపోకల కోసం ప్రత్యేక రైల్వే ట్రాక్‌ను కూడా నిర్మించింది చైనా ప్రభుత్వం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









