తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- May 28, 2026
కైరోః కైరోలోని సౌదీ రాయబార కార్యాలయం.. తీవ్ర అస్వస్థతతో ఉన్న ముగ్గురు సౌదీ పౌరులను వైద్య చికిత్స నిమిత్తం సౌదీకి తరలించింది. వారి వైద్య చికిత్సను పూర్తి చేయడానికి, అలెగ్జాండ్రియాలోని కాన్సులేట్ జనరల్ సమన్వయంతో ఈ తరలింపు ప్రక్రియను చేపట్టింది. వారికి అవసరమైన వైద్య చికిత్సను కొనసాగించేందుకు వీలుగా, ఇద్దరు రోగులను కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మరియు ఒకరిని అలెగ్జాండ్రియా విమానాశ్రయం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విమానంలో సౌదీ అరేబియాకు తరలించినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









