మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- May 31, 2026
రియాద్: 2026 హజ్ సీజన్ కోసం రూపొందించిన తన కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేసినట్లు మక్కా మున్సిపాలిటీ ప్రకటించింది. ఈ ప్రణాళికను 22వేలమందికి పైగా సిబ్బందితో కూడిన ఒక ప్రత్యేక బృందం చేపట్టిందని పేర్కొంది. మక్కా మరియు పవిత్ర స్థలాల అంతటా 24 గంటలూ పనిచేసే 3వేల యంత్రాలు మరియు పరికరాలు వీరికి సహాయకారిగా నిలిచాయని తెలిపింది.
మక్కా మరియు పవిత్ర స్థలాల్లోని వంటశాలలు (catering kitchens) మరియు ఆహార సంస్థలలో ప్రత్యేక బృందాలు 38వేలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించాయని, ప్రయోగశాలల ద్వారా 5వేలకు పైగా ఆహార నమూనాలను పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహమ్మద్ అల్ రసాసిమా తెలిపారు. 2026 హజ్ సీజన్ మొత్తం మీద ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
మక్కాలో 2,50,000 టన్నులకు పైగా వ్యర్థాలు తొలగించినట్లు తెలిపాటరు.దీంతోపాటు పవిత్ర స్థలాల నుండి 16వేల టన్నులకు పైగా వ్యర్థాలు తొలగించినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్









