ఖతార్ లో ఉక్కపోత పరి స్థితులు

- July 25, 2015 , by Maagulf
ఖతార్ లో ఉక్కపోత పరి స్థితులు

ఖతార్ వాతావరణ శాఖ వారి సమాచారం ప్రకారం ఈరోజు దేశంలో, ముఖ్యంగా సాయంకాలం ఉక్కపోత పరి స్థితి తలఎత్తే అవకాశం ఉంది.తీర ప్రాంతాలలో వాతావరణం వేడిగా, అప్పుడప్పుడు దుమ్ము రేగుతూ  ఉండవచ్చు.సాయంత్రం ఉక్కపోతతో పాటు పొగమంచు, మబ్బులతో కూడి  ఉండవచ్చునని అధికారులు తెలియజేశారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com