కృష్ణా పుష్కరాలలో ప్రతిరోజు ఉచిత భోజనాలు
- August 09, 2016
పులిచింతల నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రేపు సాయంత్రానికి బ్యారేజీ దగ్గర 12 అడుగులకు నీటిమట్టం చేరనుంది. పుష్కరఘాట్లలో నాలుగు అడుగుల మేర నీరు ఉంటుందని ప్రత్యేక అధికారి రాజశేఖర్ అన్నారు. ప్రతి ఘాట్ దగ్గర డిప్యూటీ కలెక్టర్ బృందం ఉంటుందని రాజశేఖర్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, కర్నూలులో మొత్తం 170 ఘాట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పుష్కరాల విధుల్లో లక్ష మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. 35 వేల మంది పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాజశేఖర్ అన్నారు. ప్రతిరోజు 11 లక్షల మందికి ఉచిత భోజనాలు పెడతామని రాజశేఖర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







