రూ.470కే బ్రాడ్‌బ్యాండ్, ఫోన్ సౌకర్యం...
- August 09, 2016
రూ.470లకే బ్రాడ్ బ్యాండ్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ పీజీఎం రవిబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాక రాత్రి ఉచిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో బ్రాడ్ బ్యాండ్, వైఫై కలిగిన రెండు మోడెంలను రూ.1500లకే అందిస్తున్నామన్నారు. ఈ ఆఫర్ ద్వారా నెలకు వంద రూపాయల చొప్పున 15 నెలలు తిరిగి చెల్లిస్తామన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









