ఇండిగో విమానంలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యం...

- August 09, 2016 , by Maagulf
ఇండిగో విమానంలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యం...

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు ఎయిర్ పోర్టు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com